వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • కుట్రలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

కుట్ర అంటే ముందుగా వ్యూహరచనతో చేసే మోసము.

కుత్సితము, మోసము, తంత్రము....ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

గూడుఫుఠాణీ.

సంబంధిత పదాలు

కుట్రపన్ను

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • కుట్ర కుతంత్రాలతో ఎన్నికల్లో నెగ్గాడు.
  • లేఁగుట్రనునుంగవున్‌ గలుగు కోమలి

అనువాదాలు <small>మార్చు</small>

combination

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కుట్ర&oldid=953010" నుండి వెలికితీశారు