కీలు భాగాలు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
కీళ్ళు

అర్థ వివరణ <small>మార్చు</small>

మర్మము/చీల

  1. శరీరములోని కీళ్ళు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. వానికి ఏకీలు కాకీలు విరిచెయ్యాలి .... బెదిరించడం.
  2. కీలెరిగి వాత పెట్టాలి."
  • పొందుగా నందలంబులు పల్లకీలు దక్షత నాయితముసేయు శైబికులును

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కీలు&oldid=952956" నుండి వెలికితీశారు