కాల్వ
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- కాల్వ నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- కాలువకున్న మరొక పొట్టిపేరు.
- తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- గంగ పారు చుండు కదలని గతి తోడ; ముఱికి కాల్వ పారు మ్రోఁత తోడ - వేమన పద్యము.