వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

కాపాడు క్రియ.

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

కాపు+ఆడు=బాధలు తొలగించిరక్షించు./అవనము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము కాపాడాను కాపాడాము
మధ్యమ పురుష: నీవు / మీరు కాపాడావు కాపాడారు
ప్రథమ పురుష పు. : అతను / వారు కాపాడాడు కాపాడారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు కాపాడింది కాపాడారు
వ్యతిరేక పదాలు
వైరము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

రాజాదుల శరీరమును కాపాడుటకు నియుక్తుఁడైన భటుఁడు

  • అగ్నిని కాపాడుకొనుచు నియతముగా హోమము చేయు బ్రాహ్మణుఁడు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కాపాడు&oldid=952821" నుండి వెలికితీశారు