కవ్వపుఁగొండ <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ద్వయము

అర్థ వివరణ <small>మార్చు</small>

కవ్వము+కొండ=సురులు,అసురులు పాలకడలిని అమృతంకై చిలుకునప్పుడు కవ్వముగా నుపయోగించిన కొండ,మంథాద్రి/కవ్వమైన కొండ, మందర పర్వతము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"భద్రజాతి యేనుంగుల ప్పట్టణమున, బ్రకటిత స్ఫూర్తి నొప్పు సిబ్బముల తోడ, విమలరాశిఫేన ఖండములతోడి, కవ్వపుంగొండ బందులో కాక యనఁగ." [శివ.మా.-2-10]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>