వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం
కవితలు

అర్ధ వివరణ <small>మార్చు</small>

కవిత చందోబద్ధత అవసరం లేని రచనా ప్రక్రియలలో ఇది ఒకటి. రచయిత తన భావాలను చందస్సు లేకుండా ప్రకటించడానికి కవిత చక్కగా తోడ్పడుతుంది. ఈ తరం యువత ఈ ప్రక్రియ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఉదాహారణకు శ్రీశ్రీ కవిత:....అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల....... కాదేదికవితకనర్హం.. / కవిత్వము

కవిత్వము

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
సంబంధిత పదాలు
కవి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

,

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

  1. Light poetry
  2. telugu
  3. poetry
"https://te.wiktionary.org/w/index.php?title=కవిత&oldid=952751" నుండి వెలికితీశారు