కలహభోజనుడు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
కలహమే భోజనము గా గలవాడు.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

నారదుడు. చాలా పురాణాలలో నారదుడు కలహాలు (గొడవలు) కల్పించేవాడని కథలున్నాయి. అందువలన, నారదుడ్ని కలహభోజనుడని పిలుస్తారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. నారదుడు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>