కమ్మరీఁడు <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ <small>మార్చు</small>

కమ్మరవాడు,ఇనుము పనిచేసి బ్రతికెడివాడు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

వేమన పద్యంలో పద ప్రయోగము: ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు కాచి యతుక నేర్చు కమ్మరీడు మాసు విరిగినేని మరి యతుక నేర్చునా విశ్వదాభిరామ వినుర వేమ

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కమ్మరీడు&oldid=952624" నుండి వెలికితీశారు