కపటమైన
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
మోసముపూరితమైన దని అర్థము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వంచనైన/ కపటము/ కపటముగా
- కపటముగల
- వంచనగల
- కుత్రిమముగలకపటమైన మాటలు, కల్లబొల్లి మాటలు.
- నిజముకాని, వాస్తవముకాని
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- కపట నాటక సూత్ర ధారీ......
- వాడిది కపటమైన ప్రేమ.