కన్నీరు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- కన్నీరు నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
కన్ను + నీరు = హర్షశోకములవలన కన్నులగాఱెడునీరు/అశ్రువు/ సలిలము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- వెలికి రాకుండ ఆపఁబడిన కన్నీరు
- లోపలనే అడఁపఁబడిన కన్నీరుగలది;
- జాలి గుండెల మేఘమాలా
కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని వానజల్లుగ కురిసిపోవా.. ఆనవాలుగ బావ మ్రోల ........................ మల్లీశ్వరి సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన పాట
అనువాదాలు <small>మార్చు</small>
|
మూలాలు, వనరులు <small>మార్చు</small>
బయటి లింకులు <small>మార్చు</small>
tears