కనుమ

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • దేశ్యము
బహువచనం

కనుమలు

అర్థ వివరణ <small>మార్చు</small>

  • అడవులలో రెండు కొండల మద్యనున్న లోయ ప్రాంతం: కనుమ.
  • సందు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

';కోన, కనుమ పండగ

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

హిందు కుష్ పర్వత కనుమల ద్వారా విదేశీయులు భారత్ పై దండ యాత్ర చేసారు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కనుమ&oldid=952555" నుండి వెలికితీశారు