వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

కాలికి ధరించు వర్తులాకారపు అభరణం.సాధారంగా వెండితో చేసినది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

1. కమండలము కూజాకు వ్రేళ్లు దూర్చి పట్టుకొనుటకు అమర్చిన భాగము. 2. గొళ్లెము తగిలించుటకు వీలుగా దర్వాజా కమ్మిలో బిగించిన ఇనుపకొండి. 3. గద్దగోరును తగిలించు ఇనుపవలయము. 4. గానుగ దూలమునకు తగిలించు ఇనుప కడియము.

సంబంధిత పదాలు

చేతినగ

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కడియము&oldid=952490" నుండి వెలికితీశారు