వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వై. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  • వెనుకఁజెక్కుకొనెడు దోవతికొంగు;
  • కాసె .

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. కాసె .............."గీ. కచ్చయమరబట్టి కాళ్లును జేతులు, వ్రేల మత్తగజములీల మెఱయ, ముష్టిబలువు నెఱయ ముక్కున వాతను, నెత్తురొలుక మల్లునెత్తివైచె." భార. విరా. ౨, ఆ
  2. గోచి.........."సీ. మొలకచ్చకట్టు పైమలగిన పచ్చని నునుఁగొంగుదిండుగా నులిచికట్టి." హరి. పూ. ౭, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కచ్చ&oldid=887233" నుండి వెలికితీశారు