కక్కు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

కక్కు క్రియ.

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • కడుపులోనిది వెలిపుచ్చు
  • వెడలించు
  • వాంతి
  • గడ్డి కొయుటకు ఉపయోగించు కొడవలికి గరుగుగా వుండు పదనును కక్కు, (కొడవలి మొద్దుబారి పోయింది.... కక్కు వేయించాలి... అని అంటుంటారు రైతులు)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

రంపంరాయిలోనగువానికి కలుగజేయు గఱకు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కక్కు&oldid=952432" నుండి వెలికితీశారు