ఓహో
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
అవ్యయము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
సంబోధనమునందు వచ్చును. "ఓహో తక్షక క్రమ్మఱుము." భార. ఆది. ౨, ఆ.
- బళీ.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ఏమీ. -"సీ. పిలువకుండఁగనైనఁ బలుకు నోహోయని బయలూఁతగొనఁజూచు బారసాఁచి." కవిక. ౪, ఆ.
- బళీ. -"సుధీవర్గంబు లోహోయనన్." కళా. ౧, ఆ. / (ఆమ్రేడితమునందు ఓహోహో.)
- పిలిచిన బదులుపలుకుటయం దుపయుక్తము. - "సీ. పిలువకుండఁగనైనఁ బలుకు నోహో యని..." కవిక. ౪,ఆ. ౧౬౧.
- ఒక పాటలో పద ప్రయోగము: ఒహో ఒహో పావురమా....... వయ్యారి పావురమా....