ఓర్పు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  1. విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  1. ఓర్పులు.

అర్థ వివరణ <small>మార్చు</small>

ఓర్పు అంటే సహించుట. సహనము/క్షమ

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. సహనము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
  • ఒక పాటలో పద ప్రయోగము: జయమ్ము నిచ్ఛయమ్మురా భయమ్ము లేదురా... అనే పాటలో........ కష్టాలకోర్చుకున్నచో సుఖాలు దక్కును..... సుఖాలు దక్కును....
  • ఓర్పు గలవార లామీఁద దర్పితారి, యోర్పు గలవారు రాజకందర్పులార

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఓర్పు&oldid=952351" నుండి వెలికితీశారు