ఒడి ప్రాంతాలు.

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • తొడ పైభాగము.ఉత్సంగము
  • ఒడుపు
  • ఒడిపై ధరించిన బట్ట.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయపదాలు
అంకతలము, అంకపాళి, అంకపీఠము, అంకము, ఉత్సంగము, క్రోడము.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఆవుకు ఒడిజారినది నేడో రేపో దూడవేయును

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఒడి&oldid=952305" నుండి వెలికితీశారు