వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వి.
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ఎవరు తోడు లేకుండా.../ ఏకాకి గా అనిఅర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. ఏకాకి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

ఒంటి+అరి

పద ప్రయోగాలు <small>మార్చు</small>

'ఒంటరి నై పోయాను.... ఇక ఇంటికి ఏమని పోను.....' ఇది ఒక చిత్ర గీతంలోని భాగము.

  • ఒక పాటలో పద ప్రయోగము: తోడు నీడ ఎవరు లేని ఒంటరి....... వాడు లోకమనే పాఠశాల చదువరీ....వాని చిత్తములో చక్కదనం కలదు మరీ.....

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఒంటరి&oldid=952287" నుండి వెలికితీశారు