ఐహలౌకికము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సం.విణ.
- వ్యుత్పత్తి
వ్యు. ఇహలోకేభవః-ఇహలోక + ఠఞ్-ద్విపదవృద్ధి. (త.ప్ర.)
అర్థ వివరణ <small>మార్చు</small>
ఇహలోక సంబంధమైనది.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు