ఏఁడులుపూఁడులు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

చాలకాలము అని అర్థము. ఉదా: నీవు నావద్ద అపు తీసుకొని ఏడులు పూడులు అయినది.... ఇంకా తిరిగి ఇవ్వలేదు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"మఱవక యేఁడులు పూఁడులు, గొఱికిన నా యొడలు మృదువగునె నీకేలా, వెరవిడి చందము పుట్టెన్‌, దరి దీనికి వెరవుఁజెప్పెదన్‌ విను మర్థిన్‌." [పంచ.(వేం)-4-196]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>