ఎత్తివేయు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- సకర్మకక్రియ
- వ్యుత్పత్తి
దేశ్యము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- తీసివేయు
- అలక్ష్యముచేయు
- ఎత్తి క్రింద బడవేయు.
- తేలికపఱచు.
- తీసివేయు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఎత్తివైచు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
వ్యవ:- మూలధనము లేక పాఠశాల యెత్తివేసిరి.