ఎట్టి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ <small>మార్చు</small>
- ఎటువంటి
ఎట్టి == ఉచితమనే అర్థం కూడ వున్నది. ఎట్టివాడు ఉచితముగా పని చేసేవాడు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు