వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఆవులను/గేదెలను పాలు పిండేటప్పుడు ముందుగా దూడను కొంత పాలను తాగనిస్తారు. దూడ కొరకు ఆవు తన పాలనన్నింటిని తన పొదుగులోనికి వదులు తుంది. దాన్ని సేపు వదిలింది అని అంటారు. తర్వాత దూడను దూరంగా కట్టేసి పాలను పితుక్కుంటారు. కొన్ని ఆవులుంటాయి అవి దూడ తాతు తున్నప్పుడే సేపు విడిచి... పాలు పిండడానికి వస్తే వెంటనే పొదుగులోనికి పాలు వదలకుండా బిగ బట్టు కుంటాయి. ఈ క్రియను ఎగ సేపు అంటారు. మరలా దూడను వదిలితే ఆవు సేపు వదులుతుంది. ప్రస్తుతం ఎగ సేపు పెట్టే ఆవులకు/బర్రెలకు సూది మందు ఇచ్చి సేపు వచ్చేటట్లు చేసి పాలు పిండు కుంటున్నారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఎగ_సేపు.&oldid=905092" నుండి వెలికితీశారు