ఎంగిలి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామ:
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • ఉచ్ఛిష్టము,భుజించి వదలినది,తిని వదలినది./ 2. నోటిలో ఊరు ద్రవము

అంటు/భార/శేషం

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

లాలాజలము/అరటియాకు, కదళీపత్రము;

సంబంధిత పదాలు

ఎంగిలి విస్తరి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఎంగిలి చేత్తో కాకిని తోలని వాడు
  • మంగళ మనుచును వారల, యెంగిలి భక్షింతు వాన కెండకు నోడన్‌, ముంగల నిలుతును నియతిని, వెంగలి క్రియఁ జనుదు నురువివేకముతోడన్‌
  • అమృతసిక్తుఁడ నైతి నఖిలేశ గోవుల కెంగిలి లే దిందుఁ డెట్టు లమృత, మొసఁగు నట్టుల గోవు లొసఁగు దుగ్ధంబులఁ దద్వత్సపీత దుగ్ధంబు శుచియు
  • ఈమగువ దేవకామిని, గామి యెఱింగించెఁ గన్నుఁగవ యిదె యుద్య, త్కామ చరితమున నెంగిలి, గామి యెఱింగింపఁ బెక్కు గల వూహింపన్‌
  • .ఎంగిలి వర్జించి యిలువడి ఘటశుద్ధి గలిగిన కాంతలందు, గీ. నిల్

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఎంగిలి&oldid=952086" నుండి వెలికితీశారు