ఋతుమతీకన్యకాన్యాయము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ఋతుమతియైన కన్య తనతల్లి దండ్రులనుండి దృష్టి మఱల్చి భర్తపై ననురాగము, ప్రేమ జూపుచు సుఖమనుభవించుచు మహానందము నొందును. సంసారత్యాగము చేసిన బ్రహ్మజ్ఞాని బ్రహ్మయందే తన మనోవాక్కాయముల నునిచి మహానంద మొందును. అని భావము.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు