ఊపిరి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఊపిరులు.

అర్థ వివరణ <small>మార్చు</small>

ఊపిరి అంటే ఉచ్వాస నిశ్వాసలను ఊపిరి అంటారు. ఊపిరి అంటే ప్రాణము. శ్వాస/జీవించు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. ఉసురు
  2. శ్వాశ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు.
  • ఒక పాటలో పద ప్రయోగము: వలదన్న వినదీ మనసు.... కలనైన నిన్నే తలచు.... నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడ
  • ఊపిరి యూర్పు నా శ్వాస మలరు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఊపిరి&oldid=952053" నుండి వెలికితీశారు