ఊదా
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామ:
- వ్యుత్పత్తి
హింది పదము నుండి వచ్చిచేరినది.
అర్థ వివరణ <small>మార్చు</small>
ఒకరకమైన రంగు(సప్త వర్ణములలో ఒకటి)
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- 1. వంగపండు రంగు.
- 2. నీలివన్నె, నీలము.
- 3. నేరెడువన్నె.
- 4. అసూయ వల్ల కలుగు బాధ.
"నేను పాసైనానని వాఁడు ఊదాపట్ట లేకున్నాఁడు." (నె, పొ) [ఎఱుపు-నలుపు కలిసిన రంగు అని సూ.ఆం.ని.]
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- "నేను పాసైనానని వాఁడు ఊదాపట్ట లేకున్నాఁడు." (నె, పొ)
[ఎఱుపు-నలుపు కలిసిన రంగు అని సూ.ఆం.ని.]