వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామ
  • దేశ్యము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ఊరెడు నీరు[ 1. ఊరిన ద్రవపదార్థము.2. ఊరగాయరసము.3. సారము.4. చేప, బలము.]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. ఊరుగాయ రసము
  2. మూలగ
  3. చేవ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

వేమన పద్ద్యంలో: పూర్వవాసనలగల పుణ్యాత్ములకు లక్ష్మి ఊట చెలమ రీతి ఊరుచుండు ....

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఊట&oldid=903321" నుండి వెలికితీశారు