ఉలుకుపలుకు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
స్పందన అను అర్థమున వాడఁబడు జంటపదము.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"ఇంతసేపు నాగోడు చెప్పుకున్నా అతడిలో ఉలుకుపలుకు లేదు." (వ్యవ) = మాటమంతీ