వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ

దే.వి. (ఉరియాడు ధా.)

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • ఉరిసి+ఆట:ఉరియాట
  • ఊగులాట
  • ఉరియాడుట
నానార్థాలు
  • సందేహము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. సంశయము, సందేహము. "గీ. మీరు సెప్పంగ నురియాట మేలెరాజ్య, కాంక్ష మిగిలి యేఁ జంపంగఁ గానియట్టి, వారిఁ బలువురఁ జంపిన క్రూరతావి, శేష మాత్మ దహించుటఁ జేసికాక." భార. శాం. ౧,ఆ. ౨౭౫. ('నతేభిశంకే వచనం యద్బ్రవీషి తపోధన' అని మూలము.)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఉరియాట&oldid=911075" నుండి వెలికితీశారు