వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

  • మిక్కిలి సంతోషించు
  • ఉబ్బి+పొంగు=మిక్కిలి ఉబుకు/ఉబుకు
  • విజృంభించు
మిత సంతోషంతో పొంగిపోవు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • శ్రీరాముని రారాజు సేయగా కోరెను దశరథ భూజాని; పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని - లవకుశ (1963) సినిమా కొసం సముద్రాల రాఘవాచార్య గీతరచన.
  • సీ. ...శరనిధు లుప్పొంగి పొరలఁ బడియె

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఉప్పొంగు&oldid=951978" నుండి వెలికితీశారు