వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
ఉప్పు
భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ <small>మార్చు</small>

  1. ఉప్పు ఆహారంలో చాలా ప్రధానమైనది. షఢ్రుచులలో ఇది ఒకటి. దీనిని సముద్రపునీటిని ఇంకించి తయారు చేస్తారు. స్వాతంత్ర్యసమరంలో గాంధీజీ ప్రారంభిచిన ఉప్పు సత్యాగ్రహానికి చాలాప్రాముఖ్యం ఉంది.
  2. తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
దే.స.క్రి. ఉడుకబెట్టు.
  1. సొమ్ము. "క. తొంటిజని వానియుప్పటు, తింటి జుమీ యింత పాటు దెచ్చుకొనుటకై." శుక. ౩,ఆ. ౪౧౧. ఉదా: వాని ఉప్పు తిని వానికే అపాయము తలపెట్టినాడు

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
  1. లవణము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఉప్పు సరైన మోతాదులో ఉంటేనే వంటకు రుచి. ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు చూడజూడ రుచులు వేరు - వేమన.
  2. w:ఉప్పు శోభనా చలపతిరావు నటుడు శోభన్ బాబు పూర్తి పేరు.
  3. ఒక పద్యంలో పద ప్రయోగము: ఉప్పులేక రుచి పుట్టునటయ్య భాస్కరా.......
  4. ఉడుకబెట్టు. "వ. కీచకతండు లంబులం బిండిగొట్టి కొట్ర బోసి యుప్పిగొప్పలుగా జేసి యావించిన కుడుముల బానలు...." కాళ. ౩,ఆ. ౩౬.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఉప్పు&oldid=951976" నుండి వెలికితీశారు