ఉదరే భృతే కోశోభృతః
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
పొట్ట నింపుకొనిన ధనపుకొట్లు నింపుకొనినంత ఫలము. ఇంత దారిద్ర్యము ననుభవించుచు- పొట్టనింపుకోగలుగుచున్నాను. అదియే చాలు. కొట్లకొలది గడించి కోశాగారములు నింపినంత భాగ్యము అని భావము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు