వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
ఉదయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

ఇది ఒక మూల పదము.

బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ఉదయము అంటే సుర్యోదయానంతర సమయం.దినం,దినచర్య ప్రారభించే సమయం.పగలులో దాదాపు మూడో భాగం.

ఉదయి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

ఉదయించు క్రియా పదం

  1. ఉదయాచలము
  2. ఉదయాద్రి
  3. ఉషోదయము
  4. సూర్యోదయము
  5. పుత్రోదయము
  6. చంద్రోదయము
వ్యతిరేక పదాలు
  1. సాయంకాలము.

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఉదయము&oldid=951894" నుండి వెలికితీశారు