వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

ఊడిగము యొక్క రూపాంతరము..... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

  • పరిచర్య,సేవ

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"మహాస్రగ్ధర. అయ్యర్థులకుం బుత్తెంచె భూనాథుసతి యుడిగపుం దోయజాతాక్షిచేతన్‌." నై. ౮, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఉడిగము&oldid=906243" నుండి వెలికితీశారు