వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం
  • ఉగాదులు.

అర్థ వివరణ <small>మార్చు</small>

ఉగాదిఅంటే తెలుగుసంవత్సరము ఆరంభమైన రోజు. యుగాది యొక్క రూపాతరమే ఉగాదిగా వ్యవహరించబడుతుంది. చైత్రశుద్ధ పాఢ్యమి రోజున ఉగాదిని జరుపుకుంటారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. యుగాది
సంబంధిత పదాలు
  1. ఉగాది పచ్చడి.
వ్యతిరేక పదాలు
  1. యుగాంతము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఉగాది&oldid=904746" నుండి వెలికితీశారు