వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
  • విశేషణము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

సుమారు/ఉజ్జాయింపు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  • ఇంచుమించుగా
  • సుమారుగా
  • ఉజ్జాయింపుగా
  • బహుశా
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • కిలోమీటరు ఇంచుమించు 1094 అంతర్జాతీయ గజాలు. (1 అంతర్జాతీయ గజము = 0.0009144 కిలోమీటర్లు).
  • కిలోమీటరు ఇంచుమించు 3281 అడుగులు. (1 అడుగు = 0.0003048 కిలోమీటర్లు).
  • కొంచెము ఇంచుమించుగా దొరతో సమమైన వేషమును భోజనమును గలిగి దొరకు అంగరక్షకుఁడుగా నుండువాఁడు
  • నలినసంచులీల నలినలి గావించు, నించుమించులాడు నించుమించు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>