వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
నంబూద్రి ఆశ్రమము
 
వనస్థలిపురంలో సోమనాధాశ్రమం.
భాషాభాగం
  1. నామవాచకము.సంస్కృత విశేష్యము
వ్యుత్పత్తి
బహువచనం.... ఆశ్రమములు

అర్థ వివరణ <small>మార్చు</small>

కుఠీరము సన్యాసులు నివశించే ప్రదేశము

1. బ్రహ్మచర్యము. 2. గార్హస్థ్యము. 3. వానప్రస్థము. 4. సన్న్యాసము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

2. మఠము; 3. అడవి.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఒక రాజకుమారుఁడు. పాండవులు వనవాసము చేయునప్పుడు ఆశ్రమమునందు ఒంటరిగా ఉన్న ద్రౌపదిని సైంధవుఁడు చూచి మోహించి ఆమె ఎవరో విచారించి రమ్మని ఈతనిని పంపెను.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఆశ్రమము&oldid=911765" నుండి వెలికితీశారు