ఆవిష్కరించు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- క్రియ
- విశేషణం./సం.స.క్రి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
1. ప్రకటించు, వెలయించు; 2. బయలుపఱచు. 3. నిరూపించు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"క. ...నాకు నీకును భేదం, బావిష్కరింపవచ్చునె, యేవారికినైన బర్వతేశ్వరతనయా." కాశీ. ౪, ఆ. ౧౫౬.
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>బయటి లింకులు <small>మార్చు</small> |