ఆలస్యము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణము.సం.వి.అ.న.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఆలస్యము,ఆలస్యాలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

సోమరితనము, మాంద్యము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. తామసము
  2. నిదానము
సంబంధిత పదాలు

ఆలస్యముగా

వ్యతిరేక పదాలు
  1. వడి
  2. వేగము
  3. శీఘ్రము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఆలస్యం అమృతం విషం

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఆలస్యము&oldid=966502" నుండి వెలికితీశారు