ఆరిందా
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
వి./హిం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
1. ఆరితేరిన ఆడుది, నెఱజాణ.
- 1. పెద్దమనుష్యుడు. 2. అనుభవము గలవాడు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"అతడు వ్రాఁతలో ఆరిందా", "ఆరిందా కొలగాడు." (మూటలు మోయువాడు, అడితిదారుడు. అని శ.ర.)