ఆఖరి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
ఆఖరి అంటే చివరి.
- చివరి....నల్లగొండజిల్లా మాండలిక పదకోశం (రవ్వా శ్రీహరి) 1986
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఆఖరిసారి /చివరిసారి /ఆఖరున/ చివరిసారిగా
- వ్యతిరేక పదాలు
మొదటి తొలి
పద ప్రయోగాలు <small>మార్చు</small>
ఆ కార్య క్రమము ఆఖరి నిముషంలో రద్దయింది,