ఆంతరపరావర్తనము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

[భౌతికశాస్త్రము] ఒక కాంతికిరణము ఒక సాంద్రతర యానకమునుండి ఒక విరళయానకమును ప్రవేశించు సందర్భమున దాని పతనకోణము ఒకమేరకు (సందిగ్ధకోణము) దాటిన తరువాత ఆకాంతికిరణము మొదటి యానకములోనికే సంపూర్ణముగ పరావర్తితమగుట

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>