అహింస
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- త్రికరణశుద్ధిగా ఇతరులను బాధించకుండా ఉండటమే అహింస. బుద్దుడు, మహావీరుడు బోధించింది అహింస. అహింస ఆయుధంగా స్వీకరించి స్వాతంత్ర్యసమరం సాగించి భారతజాతికి గర్వకారణం అయ్యాడు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- హింస.
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- గాంధీజీ అహింస అనే ఆయుధాన్ని భారతజాతికి కానుకగా ఇచ్చాడు.