అస్పృశ్యత
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>[చరిత్ర] అంటరానితనము. (హైందవ సాంఘిక వ్యవస్థలో అంతర్భాగము కానప్పటికి బహుపురాతనకాలము నుండి వచ్చుచున్న ఆచారము. ఆదిలో సంకీర్ణజాతులను, ప్రతిలోమ వివాహము వలన కలిగిన సంతతిని చండాలురుగా, అస్పృశ్యులుగా భావించుచుండిరి. కాలక్రమేణ వారి సంతతివారు అంటరానివారుగ ఏర్పడిన వ్యవస్థ.) (Untouchability).
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు