అస్త్ర మస్త్రేణ శామ్యతి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
అస్త్రము అస్త్రము చేతనే శాంతింపజేయఁబడును. వ్యతిరేకమున- డబ్బుసంపాదనకు డబ్బే కావలయునను విధమున. "విషం విషేణ వ్యథతే; వజ్రం వజ్రేణ బిధ్యతేః; గజేన్ద్రో దృష్టసారేణ గజేన్ద్రేణైవ బధ్యతే."
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939