అసురులు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
అసురులు అనేవారు కశ్యపముని సంతానంలో ఒక భాగం.రెండవ భాగం సురులు(దేవతలు).కశ్యపమునికి దుర్ ముహూర్తంలో జనించినవాళ్ళు అసురులు.సుభ ముహూర్తంలో జనించినవాళ్ళు సురులు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- రాక్షసులు.
- దైత్యులు.
- దానవులు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
పురాణకాలంలో సురాఅసుర యుద్దాలు అనేకసార్లు జరిగాయి.
అనువాదాలు <small>మార్చు</small>
|