అసహ్యము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణము./సం.వి. (అ.ఆ.అ.)
వ్యుత్పత్తి
  • సహ్యము
బహువచనం లేక ఏక వచనం
  • అసహ్యాలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. చీదర/ సహ్యము కానిది/ మనసుకు సహించనిది
  2. రోత కలిగించునది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. వారి బట్టలు మురికి పట్టి చాల అసహ్యముగా వున్నాయి.,
  2. "ద్వి. ప్రముదిత భక్తిదీపములు నిత్యంబు, వేయేసి ముట్టించి విశ్వేశు నీశుఁ, బాయక రేయును బగలును గొల్వ, నాయూరఁగల జైను లత్యసహ్యమున, నేయి గరంటెడున్ బోయకయున్న" పండి. ౩, ౨౦౩.పుట.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అసహ్యము&oldid=908217" నుండి వెలికితీశారు