అవాయి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకము
వి. (మాం)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ఆకాశ బాణము / ఒక విధమైన బాణ సంచా
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
దుష్ప్రచారము. [నెల్లూరు]
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"ఆ సంగతి అవాయి అయింది." (నె)