అవస్కంధము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
వి/ సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- 1. నిద్రించుట లోనగు సమయములందు శత్రువులపైఁ బడుట 2. కునికిపాటు
- చూ, స్వప్నము.1-౩. ప్రమిల; 3. నిద్రించుట లోనగు సమయములందు శత్రువులపైఁబడి చంపుట .....ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు